pragya Jaiswal (1)
Pragya Jaiswal Latest Photo: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
pragya Jaiswal (2)
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ కంచె చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయా, జయ జానకి నాయక, అఖండ వంటి చిత్రాల్లో నటించింది.
pragya Jaiswal (3)
బాలయ్య అఖండతో ఆమె తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. దీంతో ఈ భామకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఆమె అవార్డులు కూడా వరించాయి.
pragya Jaiswal (4)
ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోషూట్స్ షేర్ చేస్తు నెటిజన్స్‌ని అలరిస్తుంది.
pragya Jaiswal (5)
సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ భామ నెట్టింట మాత్రం అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తోంది. తరచూ స్విమ్ సూట్, బికినీ లుక్‌లో అందాలు ఆరబోస్తోంది. అలాగే ట్రేండీ వేర్లో ఘాటు అందాలతో హాట్ ఫోజులు ఇస్తోంది.
pragya Jaiswal (6)
తాజాగా మరోసారి ఈ భామ తన హాట్ లుక్స్ షేర్ చేసింది. డెనిమ్ జీన్స్, స్లీవ్ లెస్ టాప్‌లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.