Shriya Saran (Source: Instragram)
శ్రియా శరణ్.. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Shriya Saran (Source: Instragram)
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో అబ్బురపరిచింది.
Shriya Saran (Source: Instragram)1
హీరోయిన్ గానే కాకుండా పవిత్ర లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి అందరినీ ఆకట్టుకున్న శ్రియా సడన్ గా ఇండస్ట్రీకి దూరమైంది.
Shriya Saran (Source: Instragram)
వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
Shriya Saran (Source: Instragram)
ప్రస్తుతం సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
Shriya Saran (Source: Instragram)
తాజాగా కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో శ్రియా కి అప్పుడే ఇంత పెద్ద కూతురు ఉందా.. అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అటు శ్రియ కూతురు కూడా చాలా క్యూట్ గా ఉంది అని కామెంట్స్ పెడుతూ ఉండడం గమనార్హం.