Tripti dimri (Source: Instragram)
త్రిప్తి డిమ్రి.. ఒకప్పుడు పలు హిందీ సినిమాలలో నటించి ఒక పేరు సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా ఈమెకు కలిసి రాలేదు.
Tripti dimri (Source: Instragram)
కానీ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
Tripti dimri (Source: Instragram)
ముఖ్యంగా రణబీర్ కపూర్ తో ఈమె చేసిన పర్ఫామెన్స్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత కంటెంట్ ఇచ్చారు ఏంటి అని చాలామంది పలు రకాల కామెంట్లు చేశారు.
Tripti dimri (Source: Instragram)
అలా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు మళ్ళీ సందీప్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీలో కూడా అవకాశం లభించింది.
Tripti dimri (Source: Instragram)
మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో కట్టిపడేస్తున్న ఈమె.. ఇప్పుడు తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఫోటోలు షేర్ చేసి అబ్బురపరిచింది.
Tripti dimri (Source: Instragram)
ముఖ్యంగా ఓపెన్ టాప్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది అని చెప్పవచ్చు.