Aditi Shankar (Source: Instragram)
ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అదితి శంకర్. ఈమె నటి మాత్రమే కాదు గాయని, డాక్టర్ కూడా.
Aditi Shankar (Source: Instragram)
ఎం.ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ మాస్టర్ తమిళ మూవీ విరుమాన్ ద్వారా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. ఇందులో హీరో కార్తీ నటించిన విషయం తెలిసిందే.
Aditi Shankar (Source: Instragram)
ఈ సినిమా తర్వాత నేసిప్పాయ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను తెలుగులో ప్రేమిస్తావాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Aditi Shankar (Source: Instragram)
ఇకపోతే ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ఈమెకు తెలుగు తొలి సినిమా కావడం గమనార్హం.
Aditi Shankar (Source: Instragram)
ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈమె.. అందులో భాగంగానే తాజాగా తన అందాలతో మాయ చేసింది.
Aditi Shankar (Source: Instragram)
ఈమెను చూసిన అభిమానులు ఆ చూపుతోనే మాయ చేస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అదితీశంకర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.