Aditi Shankar (Source: Instragram )
ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొంతమంది తమ తల్లిదండ్రుల ఇమేజ్ ఉపయోగించకుండా అడుగుపెడితే.. మరికొంతమంది వారసత్వంతో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.
Aditi Shankar (Source: Instragram )
ఈ క్రమంలోనే తన తండ్రి, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా సొంత టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది అదితీ శంకర్
Aditi Shankar (Source: Instragram )
ఇటీవలే కోలీవుడ్ లో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా హీరోయిన్గా సినిమా చేసింది.
Aditi Shankar (Source: Instragram )
దాదాపు 8 ఏళ్ల తర్వాత మంచు మనోజ్ హీరోగా వచ్చిన భైరవం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది అదితీ శంకర్.
Aditi Shankar (Source: Instragram )
ఇకపోతే తాజాగా గ్లామర్ లుక్కుతో ఆకట్టుకున్న అదితి శంకర్ పింక్ కలర్ ఫ్రాక్ ధరించి చాలా క్యూట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Aditi Shankar (Source: Instragram )
అదితి శంకర్ ను ఇలా చూసిన ఆడియన్స్ అమ్మడికి టాలీవుడ్ నీళ్లు బాగానే వంట పట్టాయే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.