E-Paper
Advertisement

Jana Nayagan: విజయ్‌ ‘జన నాయగన్‌’ వాయిదా.. సాలీడ్‌ పోస్టర్‌తో వచ్చిన టీం!

Jana Nayagan: విజయ్‌ ‘జన నాయగన్‌’ వాయిదా.. సాలీడ్‌ పోస్టర్‌తో వచ్చిన టీం!
Advertisement

Thalapthy Vijay Jana Nayagan Update: దళపతి విజయ్ప్రస్తుతం తన పొలిటికల్ఎంట్రీపై ఫోకస్డ్గా ఉన్నాడు. సినిమా కంటే కూడా రాజకీయాల్లోనే నిలదొక్కుకోవాలనే తపనతో ఉన్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీఎం సీటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. మేరకు ప్రచారాలు కూడా ముమ్మరం చేశాడు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ పేరును మార్చి ఎలక్షన్కమిషన్చేత ఆమోద ముద్ర కూడా తీసుకున్నాడు. మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా చేస్తున్నాడు. క్రమంలో ఇటీవల జరిగిన కరూర్తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కరూర్ ఘటనతో వాయిదా?

Advertisement

ఘటనలో 41 మంది ప్రాణాలు కొల్పోవడంతో విజయ్కి నెగిటివిటీ పెరిగింది. అంతేకాదు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. పొలిటికల్ఎంట్రీ ఇస్తూ.. సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న విజయ్చివరిగా జననాయగన్‌ (తెలుగులో జన నాయకుడు) పేరుతో సినిమా చేస్తున్నాడు. ఇదే ఆయన ఆఖరి మూవీ కూడా. అంతేకాదు తన రాజకీయ ఆరంగేట్రానికి ప్లస్అయ్యేలా చిత్రాన్ని పొలిటికల్బ్యాక్డ్రాప్లో తీస్తున్నారు. అలాంటి సినిమా విజయ్కరూర్తొక్కిసలాట ఘటనతో వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతుంది.

మూవీ టీం క్లారిటీ

ఆయ పొలిటికల్బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రం విజయ్రాజకీయ రంగ ప్రవేశానికి మరింత బలం ఇచ్చేలా దర్శకుడు హెచ్వినోద్ సినిమాను పక్కాగా ప్లాన్చేశాడు. అయితే తొక్కిసలాట ఘటనతో విజయ్కి నెగిటివిటీ పెరుగుతోంది. నేపథ్యంలో సినిమా రిలీజ్చేయడం కరెక్ట్కాదని వాయిదా వేసే దిశగా మూవీ టీం ప్లాన్చేస్తున్నట్టు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్లో సందేహాలు మొదలయ్యాయి. క్రమంలో సినిమా రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై తాజాగా మూవీ టీం స్పందించింది. సందర్భంగా మేకర్స్సాలీడ్పోస్టర్రిలీజ్చేశారు.

Advertisement

Also Read: Master Rohan: అన్న.. రౌడీ షర్టులు రెడీ పెట్టుకో.. విజయ్‌ దేవరకొండకు మాస్టర్‌ రోహన్‌ స్పెషల్రిక్వెస్ట్‌!

కొత్త పోస్టర్ విడుదల

విజయ్జనాల మధ్యలో నిలుచుని ఉండగా చూట్టూ ప్రజలు ఆయనపై చేయి వేసి ఉన్నట్టుంది. పోస్టర్విడుదల చేస్తూ సినిమా వచ్చే ఏడాది పొంగల్కే విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. జనవరి 9 తేదీనే జననాయగన్ రిలీజ్అవుతుందని వెల్లడించారు. మూవీ టీం అప్డేట్ సినిమాపై వస్తున్న రూమర్స్చెక్పడింది. దీంతో ఫ్యాన్స్అంత ఫుల్ఖుష్అవుతున్నారు. తమిళ్టాప్బ్యానర్కెవీఎన్ ప్రొడక్షన్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సినిమా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్నటుడు బాబీ డియోల్ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే ప్రేమలు బ్యూటీ మమిత బైజు సెకండ్హీరోయిన్గా నటిస్తోంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×