Keerthy Suresh (Source: Instragram)
కీర్తి సురేష్.. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకొని, ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Keerthy Suresh (Source: Instragram)
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత హీరోయిన్ గా సత్తా చాటుతూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Keerthy Suresh (Source: Instragram)
తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్.. ఇటీవలే తాను ప్రేమించిన అబ్బాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Keerthy Suresh (Source: Instragram)
ఇక భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ భర్తతో కలిసి చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తోంది.
Keerthy Suresh (Source: Instragram)
అంతేకాదు సరదాగా కాసేపు అంటూ భర్తతో కలిసి టేబుల్ టెన్నిస్ కూడా ఆడింది కీర్తి సురేష్.
Keerthy Suresh (Source: Instragram)
కీర్తి సురేష్ టేబుల్ టెన్నిస్ ఆడడం చూసి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ అభిమానులు సంతోష పడిపోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.