Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ నటి శ్రీ లక్ష్మీ మేనకోడలిగా, దివంగత నటుడు రాజేష్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సత్తా చాటింది. నిజానికి అత్తలాగే ఐశ్వర్య రాజేష్ కూడా కుటుంబాన్ని ఆర్థిక నష్టాల నుండి బయటపడేయడానికి సినిమాల్లోకి వచ్చిందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్.. ఈమధ్య సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది.
Aishwarya Rajesh (Source: Instragram)
అక్కడ వరుస పెట్టి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరించే ఈమె.. ఈమధ్య చీరకట్టులో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
Aishwarya Rajesh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా యాష్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న ఈ కలర్ చీర కట్టుకొని మరొకసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.