Anasuya: యాంకర్ అనసూయ రూటు మార్చేసింది. బుల్లితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, తన టాలెంట్‌తో వెండితెరపై హంగామా చేస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే వెండితెరపై బిజీ అయిన తర్వాత బుల్లితెరకు దూరమైందనే చెప్పాలి.
ట్రెండ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్లు చేస్తూ సొంతంగా అభిమానులను సంపాదించుకుంది.
తాను ఏది చేసినా క్యారెక్టర్ తగ్గట్టుగా చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
నాలుగు పదుల వయసొచ్చినా తానింకా జస్ట్ 30 అనేలా క్రియేట్ చేస్తోంది.
రీసెంట్‌గా జ్యువెలరీ యాడ్‌లో మిల మిల మెరిసిపోయింది అనసూయ.
అనసూయ కంటే నగలకు అందం వచ్చే విధంగా దర్శన మిచ్చింది.
అందులో ఆమెని చూసి మురిసిపోతున్నారు హార్ట్ కోర్ ఫ్యాన్స్. ఆ ఫోటోలకు సంబంధించి ఓ లుక్కేద్దాం.