BigTV English

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : థియేటర్లలోకి డిఫరెంట్ స్టోరీలను తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. అందుకు తగ్గట్టు కాస్త రొమాంటిక్ సీన్స్ లో డోస్ పెంచుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మినిమం ఫాలోయింగ్ ఉంటుంది. ఎవరు చూసినా, చూడకపోయినా కొంతమంది రొమాంటిక్ మూవీ లవర్ వీటిపై ఓ లుక్ వేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక అందమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇందులో ఆమె తనకు నచ్చిన వాడితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘పార్థెనోప్’ (Parthenope) 2024లో వచ్చిన ఇటాలియన్ ఫాంటసీ సినిమా. పాలో సోరెంటినో దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సెలెస్ట్ దల్లా పోర్టా, స్టెఫానియా సాండ్రెల్లి, గ్యారీ ఓల్డ్‌మ్యాన్, సిల్వియో ఓర్లాండో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 24న ఇటలీలో రిలీజ్ అయింది. 6.6/10 IMDb రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఇటలీలో ఒక అందమైన ఊరిలో, పార్థెనోప్ అనే ఒక అందమైన అమ్మాయి సముద్రం బీచ్ దగ్గర జీవిస్తుంటుంది. ఆ ఊరును ఆమె ఎంతగానో ఇష్ట పడుతుంటుంది. ఆమె ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్. అయితే ఆమె అందం వల్ల చాలా మంది ఆమెను ఇష్టపడుతుంటారు. ఎవరైనా సరే ఆమె అందానికి దాసోహం కావాల్సిందే. అంత అందం ఆమె సొంతం. ఆమె ప్రేమ రుచి చూడాలని చాలా మందితో ప్రేమలో పడుతుంది. అంతే కాదు, చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తుంది. సమ్మర్‌లో అయితే అదే సముద్రం బీచ్ లో లవర్స్‌తో ఎంజాయ్ చేస్తుంది. చివరికి కాలేజ్ ప్రొఫెసర్ తో కూడా పనికానిస్తుంది.


Read Also : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

ఈ క్రమంలో ఆమె లైఫ్ హ్యాపీగా కనిపిస్తుంది. కానీ ఆమె అందం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కొందరు ఆమెను దూరం పెడతారు. ఆమె మెడిసిన్ చదువుతూ, తన జీవితంలో అసలు ఏం కావాలో ఆలోచిస్తుంది. అక్కడి పీపుల్ ఆమె లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తారు. చివరికి ఆమె అందం ఆమెకు శత్రువుగా మారుతుందా ? ఆమె నిజమైన ప్రేమను పొందుతుందా ? ఎవడితో పడితే వాడితో తిరుగుతూ ,తన అందాన్ని పంచుకుంటుందా ? అనే విషయాలను, ఈ హాలీవుడ్ సినిమాను ఒంటరిగా చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Kurukshetra on OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Big Stories

×