E-Paper
Advertisement

Satyabhama Today Episode : హర్షకు వార్నింగ్ ఇచ్చిన రౌడీలు.. సత్య పై మహాదేవయ్య రివేంజ్..

Satyabhama Today Episode : హర్షకు వార్నింగ్ ఇచ్చిన రౌడీలు.. సత్య పై మహాదేవయ్య రివేంజ్..

Satyabhama Today Episode December 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య, క్రిష్ లు సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. క్రిష్ సెటైర్లకు, సత్య కౌంటర్స్ వేస్తుంది. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ కార్లో వెళ్తూ ఉంటారు. ఇక గంగ గురించి కృష్ణ తడబడుతుంది. ఆమె నీకు చెడు ఏం చేయలేదు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఆమె గురించి మర్చిపోవచ్చు కదా అనేసి సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం ఆమె వెనకాల ఎవరో ఉన్నారు లేకుండా మాత్రం ఆమె ఇలా చేయదు అనేసి అంటాడు. నీ జన్మ రహస్యం గురించి నిజం తెలుసుకోవాలని ఇదంతా చేశాను ఇక నీకు త్వరలోనే ఆ నిజం తెలిసిపోతుందని సత్య అంటుంది.. ఇక సంధ్య సంజయ్ బైక్ మీద వెళ్తుంటే సత్య చూస్తుంది. సందీప్ కి ఫోన్ చేస్తే నేను కంప్యూటర్ క్లాస్ లో ఉన్నానని అబద్ధం చెప్తుంది. మేరీని మహాదేవయ్య మనషులు కిడ్నాప్ చేస్తారు. మేరీ దొరకలేదని సత్య ఫీల్ అవుతూ ఉంటుంది. మహదేవయ్యా పని ఇదంతా అనేసి సత్య అనుకుంటుంది. ఇప్పుడు నీ మీద సత్య క్రిష్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు.. ఇక క్రిష్ ని హనీమూన్ కి వెళ్దామని సత్య అంటుంది. క్రిష్ బాపు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యాక మనం వెళ్దామనేసి అంటాడు. ఇక మైత్రి రెడీ అవ్వలేదని హర్ష పిలుస్తాడు. ఇక మైత్రికి సర్ప్రైజ్ చేస్తాడు హర్ష. ఇక మహాదేవయ్య సత్యకు మేరీని కిడ్నాప్ చేసిన విషయాన్ని చెప్పి షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్యా నాకోసమే వెయిట్ చేస్తున్నావని సత్యం అంటాడు. నేను చేసిన పాపం ఆ నర్స్ చూసింది ఆ నర్స్ ని అప్పుడే ఉద్యోగం వదిలేసి పారిపొమ్మని చెప్పాను. కానీ అప్పుడు వదిలేసినదే ఇప్పుడు ఇంత మహాపాపం అవుతుందని నేను అనుకోలేదు అందుకే ఆ నర్స్ ని ఇక భూమి మీద కనిపించకుండా చేసేసాను అనేసి అంటాడు. నేను కూడా మీకు అడ్డుపడుతున్నాను కదా నా గురించి మీరు ఆలోచించలేదు ఏంటి అనేసి అంటుంది సత్య. దహనం నశించినప్పుడు నీకు కూడా నర్సుకు పట్టిన గతే పడుతుంది అని అంటాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పేంతవరకు నా ప్రాణాలైనా లెక్క చేయనని సత్యం మహదేవయ్యకు చాలెంజ్ చేస్తుంది. క్రిష్ కి నిజం చెప్పేంతవరకు నేను నిద్రపోనని మహదేవయ్యతో సత్యా చాలెంజ్ చేస్తుంది. నేను నా మీద నా మీదే కాన్సన్ట్రేషన్ చేశాను. నీ మీద ఇంతవరకు అలాంటి చేయలేదు నీ మీద ఫోకస్ పెట్టానంటే నువ్వు ఎంతగా ఏడుస్తావో నీకు తెలియదు నీ వాళ్ళకి ఏం జరగాలో అది జరిగేలా చేస్తానని సత్యకు మహదేవయ్య వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యా నా వాళ్లకు అంటే ఎవరు క్రిష్ ఏ కదా కృషికి అలా ఎందుకు చేస్తాడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది.

నా వాళ్లకు కొంటె నా పుట్టింటి వాళ్లకు ఏమైందో ఏం చేస్తాడు అనేసి సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది సత్య. విశ్వనాథం ఫోన్ తీయకుండా ఉంటే సత్య మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంది. విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేసావ్ అని సడగ్ని మీరందరూ బాగున్నారు కదా అనేసి పేరుపేరునా అడుగుతుంది. మేము బాగానే ఉన్నాము నువ్వు బాగున్నావా అనేసి అడగ్గానే బాగానే ఉన్నామనేసి మళ్లీ మాట్లాడుతానని ఫోన్ పెట్టేస్తుంది. సత్య ఫోన్ పెట్టగానే విశ్వనాథం ఇంటికి రౌడీలు వస్తారు. హర్ష 25 లక్షలు డబ్బులు తీసుకున్నాడని వెంటనే కట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తారు. అంతేకాదు హర్షను కొడతారు కూడా.. ఇక హర్షను వదిలేయమని విశ్వనాథం వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. 25 లక్షలు నేను ఒక వారంలో కట్టేస్తాను అని చెప్తాడు. కానీ వాళ్ళు వెంటనే కట్టాలని రెండు రోజులు మాత్రమే టైం ఇస్తారు. ఇంట్లో వాళ్ళందరూ హర్షను తిడతారు. పిల్లకి పెళ్లి చేయాల్సిన వయసులో లేనిపోని సమస్యలను తెచ్చి పెట్టావు అనేసి వాళ్ళ బామ్మ తిడుతుంది.

ఇక విశాలాక్షి మనకు డబ్బులు కన్నా మర్యాద ముఖ్యం పరువు ముఖ్యం మీరు వెళ్లి ఆ ఇంటి పత్రాలు పెట్టేసి ఆ డబ్బులు తీసుకువచ్చి వాళ్ళని కట్టండి అనేసి అంటుంది. ఇక హర్ష విశ్వనాథం ఇద్దరూ బ్యాంకుకు వెళ్తారు. సంధ్య సత్యకు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిన విషయాన్ని సత్య తో సంధ్య చెప్తుంది. ఆ ఫోన్ పెట్టే గాని మహదేవయ్యా డబ్బులు అడిగారా అప్పుల వాళ్ళు వచ్చారా అనేసి సత్యను అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు ఏదైనా జరిగితే మనసులో గుచ్చుకున్నట్టు ఉంది కదా నన్ను చంపేయాలి అనిపిస్తుంది కదా నాకు కూడా సేమ్ ఇలానే ఉండింది కానీ నువ్వు జోరీ లెక్క నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇది చేసావు అందుకే నీకు ఇది చేస్తున్నాను ఇంతకుముందు అంతకుమించి ఏడుస్తూ ఉంటావు అనేసి సత్యకు ఇస్తాడు మహదేవయ్యా. ఇక సత్యా భైరవి పర్మిషన్ తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. ఇక బ్యాంకుకు వెళ్లిన విశ్వనాథంకు బ్యాంకు మేనేజర్ షాక్ ఇస్తాడు. లోన్ ఇవ్వాలంటే ఒక పది రోజులు ప్రాసెస్ పడుతుందని అనగానే మాకు అంత టైం లేదండి పేషెంట్ చాలా ముఖ్యం అది ప్రాణాలతో పోరాడుతున్నారు అనేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక సెట్ కి ఫోన్ చేసి ఇంటి పత్రాలు ఇస్తాను నాకు 25 లక్షలు డబ్బులు కావాలని అడుగుతాడు. సేటు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటి పత్రాలను తీసుకొని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఇక వేరేవాళ్లు ఈ ఇల్లు నాది నా పేరు మీద ఉంది మీకు ఎలా ఇస్తారు అనేసి గొడవ పెట్టుకుంటాడు.. ఇక ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్లో సత్య క్రిష్లు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Big Stories

×