Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Sree Mukhi (Source: Instragram)
అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. ఈ మధ్యకాలంలో పలు షోలలో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Sree Mukhi (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో అగ్నిపరీక్ష కోసం హోస్ట్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రోజుకొక ట్రెండీ ఔట్ఫిట్ తో అభిమానులను అలరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ కోసం మరింత గ్లామర్ గా తయారైన ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ అండ్ వైట్ వన్ పీస్ డ్రెస్ ధరించి అందాలతో మరొకసారి ఉక్కిరిబిక్కిరి చేసింది.
Sree Mukhi (Source: Instragram)
అగ్నిపరీక్ష కోసం ఈమె రెడీ అయిన తీరు చూసి అభిమానులు సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి గతంలో సినిమాలలో కూడా నటించింది. అయితే అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు బుల్లితెరపైనే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.