Anjali (Source: Instagram)
తెలుగమ్మాయి అంజలి చాలావరకు ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కువగా ట్రెడీషినల్లోనే కనిపిస్తుంది.
Anjali (Source: Instagram)
తాజాగా మోడర్న్ డ్రెస్లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది అంజలి.
Anjali (Source: Instagram)
అంజలి చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో అలరించింది.
Anjali (Source: Instagram)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆ రేంజ్లో గుర్తుండిపోయే పాత్రను ‘గేమ్ ఛేంజర్’లో ప్లే చేయగలిగింది అంజలి.
Anjali (Source: Instagram)
ప్రస్తుతం దాదాపు ప్రతీ సౌత్ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ తెలుగింటి ముద్దుగుమ్మ.