E-Paper
Advertisement

Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..
Advertisement

Manager Jobs: డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ

ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు జీతం రూ.80000 నుంచి 2 లక్షల వరకు వేతనం ఉంది. మార్చి 7 వరకు దరఖాస్తు గడువు ముగియనుంది.

Advertisement

ఢిల్లీలోని నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 29

Advertisement

ALSO READ: SBI Recruitment: ఎస్బీఐలో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్ మిత్రమా.. దరఖాస్తు చేసుకున్నారా..?

నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో వివధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  జనరల్ మేనేజర్‌, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వారీగా..

జనరల్ మేనేజర్: 4 ఉద్యోగాలు

డిప్యూటీ జనరల్ మేనేజర్: 4 ఉద్యోగాలు

చీఫ్ మేనేజర్: 3 ఉద్యోగాలు

డిప్యూటీ మేనేజర్: 18 ఉద్యోగాలు

విద్యార్హత: ఉద్యోగాన్నిబట్టి డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

జీతం: జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.80,000- రూ.2,20,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం రూ.70,000- రూ.2,00,000; చీఫ్ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000 వేతనం కల్పించనున్నారు.

వయస్సు: ఉద్యోగాని బట్టి వయస్సు ఉంటుంది. జనరల్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 41 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 31 ఏళ్ల వయస్సు మించరాదు.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతలు, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 7 (ఈ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.)

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nsic.co.in/

అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.80,000- రూ.2,20,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం రూ.70,000- రూ.2,00,000; చీఫ్ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000 వేతనం కల్పించనున్నారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 29

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 11

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×