BigTV English
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే!

Allu Sirish: అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే!


Allu Sirish Engagement: అల్లు ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగునున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత అల్లు అరవింద్తనయుడు, హీరో అల్లు శిరీష్త్వరలో ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్కు చెందిన నయనికను త్వరలోనే పెళ్లాడబోతున్నాడు. ఇటీవల తన పెళ్లి కబురు కూడా చెప్పాడు శిరీష్‌. కాబోయే భార్య చేతిని పట్టుకుని ఉన్న ఫోటో షేర్చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ నెల ప్రారంభంలో ప్రకటించాడు. కానీ, పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. అయితే అక్టోబర్చివరిలో శిరీష్‌, , నయనికల నిశ్చితార్థం ఉందనే విషయం తెలిసిందే. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ జరగనుంది.  అయితే తాజాగా శిరీష్‌-నయనికల నిశ్చితార్థం ముహుర్తం తేదీ ఇదేనంటూ సోషల్మీడియాలో మరో వార్త వైరల్అవుతుంది.

నవంబర్ 1న

నవంబర్‌ 1న శిరీష్‌, నయనికల ఎంగేజ్మెంట్తేదీ ఫిక్స్అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అక్టోబర్‌ 31 నిశ్చితార్థంకు ముహుర్తం ఫిక్స్ అయిందంటూ స్వయంగా శిరీష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ తేదీ మారిందంటున్నారు. నవంబర్‌ 1కి ముహుర్తం తేదీ మారినట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయికాగా మెగాఅల్లు హీరోలంత ఒక్కొక్కరిగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రెండేళ్ల క్రితం వరుణ్తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని ఇటీవల తండ్రి కూడా అయ్యాడు. ఇలా వరుసగా మెగాఅల్లు హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అల్లు శిరీష్పెళ్లి కూడా ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.


ఊహించని విధంగా గుడ్ న్యూస్

అల్లు హీరో ఎప్పుడెప్పుడు గుడ్న్యూస్చెబుతాడా అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని విధంగా గుడ్న్యూస్చెప్పాడు. తాను త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కాబోయే భార్య చేయి పట్టుకుని దిగిన ఫోటో షేర్చేస్తూ గుడ్న్యూస్చెప్పాడు. కాగా అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్తల్లి మరణించిన కొన్ని రోజులకే శుభవార్త చెప్పాడు. అక్టోబర్‌ 31 తన ఎంగేజ్మెంట్తేదీ ఫిక్స్అయినట్టు వెల్లడించాడు. దీంతో మెగాఅల్లు ఫ్యాన్స్అంత ఫుల్ఖుష్అవుతున్నారు. తన తాతయ్య అల్లు రామలింగ్య గారి బర్త్ యానివర్సిలోనే తన ఎంగేజ్మెంట్జరగడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు చెప్పాడు.

హైదరాబాద్ అమ్మాయితోనే

కానీ, తన కాబోయే భార్యను ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ, కాబోయే భార్యది హైదరాబాదే అని, ప్రముఖ వ్యాపారవేత్త కూతురని సమాచారం. ఆమె పేరు నయనిక అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు ఇటీవల దీపావళి పండుగను అల్లు ఫ్యామిలీ కాబోయే కొత్త కోడలితో కలిసి సెలబ్రేట్చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు స్నేహా తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేయడంతో నయనిక ఫోటో వైరల్అయ్యింది. అయితే పోస్ట్చేసిన కాసేపటికి నయనికను హైడ్చేస్తూ ఫోటో ఎడిట్ చేసింది స్నేహా. దీంతో శిరీష్కాబోయే భార్య ఆమె అని అంత ఫిక్స్అయిపోయారు. అల్లు కొత్త కోడలు ఈమేనే అంటూ ఫోటోని షేర్ చేస్తూ ప్రచారం మొదలెట్టారు.

Related News

Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Sreeleela: శ్రీ లీలకు భర్త అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలా? మామూలు కోరికలు కాదే?

Darshan: దర్శన్ కు మరణశిక్ష విధించిన సమ్మతమే.. మా బాధ పట్టించుకోండి!

Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!

Naresh: నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Big Stories

×