Bhanu Sri(Source: Instagram)
భాను శ్రీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ మరింత కాక రేపుతోంది.
Bhanu Sri(Source: Instagram)
రోజుకొక ట్రెండీ వేర్ దుస్తులతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈమె, ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ డిజైనర్ వేర్ లో కనిపిస్తూ అబ్బురపరుస్తోంది.
Bhanu Sri(Source: Instagram)(1)
ఇక తాజాగా లెహంగాలో కూడా సరికొత్త డిజైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే బాటమ్ స్కై బ్లూ కలర్ లంగా ధరించి, అందుకు ఆపోజిట్ గా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ధరించింది. అంతేకాదు కింద బాటమ్ కలర్ ను కంపేర్ చేస్తూ టాప్ బ్లౌజ్ కి అదే స్కై బ్లూ కలర్ లేస్ తో డిజైన్ చేయించింది. ఇక స్లీవ్స్ ను కూడా కాస్త డిజైన్ చేయించింది.
Bhanu Sri(Source: Instagram)
ప్రస్తుతం అమ్మాయిలకు తన ఫ్యాషన్ దుస్తులతో ఫేవరెట్ గా మారిపోయింది భాను శ్రీ. చాలామంది ఈమె ధరించే దుస్తుల డిజైనింగ్ కోసం ఈమెను ఫాలో అవుతున్నారటంలో సందేహం లేదు.
Bhanu Sri(Source: Instagram)
ఇక భాను శ్రీ విషయానికి వస్తే.. ఒకప్పుడు యాంకర్ గా పలు షోలు చేసిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా నటిస్తోంది.
Bhanu Sri(Source: Instagram)