Bigg Boss Nainika Photos: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక్కసారి కంటెస్టెంట్‌గా కనిపిస్తే చాలు.. వారి లైఫే పూర్తిగా మారిపోతుంది. తాజాగా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చిన నైనికా లైఫ్ కూడా అలాగే మారిపోయింది. (Image Source: Nainika Anasuru/Instagram)
అంతకు ముందు నైనికా అంటే ఒక డ్యాన్సర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు తెలుసు. కానీ బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాతే అసలు తనేంటో అందరికీ తెలిసింది. (Image Source: Nainika Anasuru/Instagram)
బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చి దాదాపు సగం సీజన్ వరకు ఎలిమినేట్ అవ్వకుండా తన సత్తా ఏంటో చూపించింది నైనికా. (Image Source: Nainika Anasuru/Instagram)
బిగ్ బాస్ 8లో తనకంటే బలవంతులైన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. కానీ అందులో తన బలం కూడా తక్కువ కాదని చూపించింది నైనికా. (Image Source: Nainika Anasuru/Instagram)
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. ఇంతకు ముందు సీజన్స్‌లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా కనిపించిన చాలామంది ముద్దుగుమ్మలు బయటికి రాగానే గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియా పోస్టులతో ఆకట్టుకున్నారు. (Image Source: Nainika Anasuru/Instagram)
ఇప్పుడు నైనికా కూడా అదే చేస్తుండడంతో తను ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ను ఫాలో అవుతుందో అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. (Image Source: Nainika Anasuru/Instagram)