Ashu Reddy (Source: Instragram)
ఆషురెడ్డి.. జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇక తర్వాత రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె...ఆ పాపులారిటీతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.
Ashu Reddy (Source: Instragram)
అక్కడ తన అందంతో పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఇకపోతే ఆషురెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
ఈ సందర్భంగా తన స్పెషల్ విషెస్ ను పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూనే ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది.
Ashu Reddy (Source: Instragram)
బ్లాక్ మల్టీకలర్ ప్రింటెడ్ అవుట్ ఫిట్ ధరించిన ఆషురెడ్డి పవన్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూనే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు గ్లామర్ విందు వడ్డించింది.
Ashu Reddy (Source: Instragram)
ఈమెను చూసి అభిమానులు ఏం అందం రా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.