E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. ప్రతి సోమవారం కొత్త సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి. ఓటీటీలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. వాటితో పాటుగా టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ లలో వచ్చేసి సినిమాలను చూసేందుకు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు ప్రసారమవుతూ ఉంటాయి. మరి ఇవాళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీలలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి వివరంగా మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – దృవ

మధ్యాహ్నం 3 గంటలకు -శ్రీ రాజరాజేశ్వరి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మధుర మీనాక్షి

ఉదయం 10 గంటలకు – శ్రావనమాసం

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్‌లీడర్‌

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రియుడు

రాత్రి 7 గంటలకు – దాన వీరశూరకర్ణ

రాత్రి 10 గంటలకు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – బధ్రీనాథ్‌

ఉదయం 11 గంటలకు – పుష్పక విమానం

మధ్యాహ్నం 2 గంటలకు – బెదురులంక 2012

సాయంత్రం 5 గంటలకు – బన్నీ

రాత్రి 8 గంటలకు – యముడు

రాత్రి 11 గంటలకు – బధ్రీనాథ్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఓ పిట్ట కథ

ఉదయం 9 గంటలకు – కృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – RRR

మధ్యాహ్నం 3 గంటలకు – F2

సాయంత్రం 6 గంటలకు – జులాయి

రాత్రి 9 గంటలకు – కాంతార

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – యశోదకృష్ణ

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం

మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ

సాయంత్రం 4 గంటలకు – మంగమ్మగారి మనుమడు

రాత్రి 7 గంటలకు – దీపావళి

రాత్రి 10.30 గంటలకు – #బ్రో

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – సూర్యవంశం

మధ్యాహ్నం 3 గంటలకు – పరంపోరుల్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బాబు గారింట్లో బుట్ట భోజనం

మధ్యాహ్నం 3 గంటలకు – తండేల్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – సోలో బతుకే సో బెటరు

ఉదయం 9 గంటలకు – దసరా ఈవెంట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భైరవం

మధ్యాహ్నం 3 గంటలకు – సింగిల్‌

సాయంత్రం 6 గంటలకు – ఎక్కడకుపోతావు చిన్నవాడ

రాత్రి 9 గంటలకు – ఆరెంజ్

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

రాత్రి 11 గంటలకు – ధమాకా

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Big Stories

Advertisement
×