Catherine Tresa (Source: Instragram)
కేథరిన్ థ్రెసా.. ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ ఐపిఎస్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. అదే ఏడాది పృథ్వీరాజ్ సరసన మలయాళం లో కూడా ఒక సినిమాలో నటించింది.
Catherine Tresa (Source: Instragram)
ఇక 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన ఈమె.. ఆ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఇక 2013లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
Catherine Tresa (Source: Instragram)
ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదు ఈ సినిమాకు ఉన్న ఏకైక మంచి అంశం ఆమె నటన, అంద చెందాలని అందరూ అభివర్ణించారు.
Catherine Tresa (Source: Instragram)
ఇక అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, నాని సరసన పైసా వంటి చిత్రాలలో నటించింది.
Catherine Tresa (Source: Instragram)
ఇక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈమె అందులో గ్లామర్ వలకబోస్తూ కుర్రకారును ఆకట్టుకుంది.
Catherine Tresa (Source: Instragram)
తాజాగా జీప్ దగ్గర స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చి తన గ్లామర్ తో మరోసారి ఆకట్టుకుంది.