E-Paper
Advertisement

DDA Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతలతో 1732 ఉద్యోగాలు.. ఇలాంటి ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ బ్రదర్, రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

DDA Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతలతో 1732 ఉద్యోగాలు.. ఇలాంటి ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ బ్రదర్, రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ
Advertisement

DDA Recruitment:  ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల అయ్యింది. అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టుల వివరాలు, వయస్సు, సెలెక్షన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

NOTE: రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంబం

Advertisement

ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) లో 1732 ఉద్యోగాలను బర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆక్టోబర్ 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1732

Advertisement

ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) లో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్ పాసై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 6

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 5

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ తేదీలు: డిసెంబర్, జనవరి నెలల్లో పరీక్షలు ఉంటాయి..

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 18 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సు కలిగి ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు 40 ఏళ్ల వయస్సు మించరాదు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు 35 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

పోస్టులు వాటి వివరాలు

డిప్యూటీ డైరెక్టర్ (అర్కిటెక్ట్) : 4 పోస్టులు

డిప్యూటీ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్) : 1 పోస్టు

డిప్యూటీ డైరెక్టర్ (ప్లానింగ్) : 4 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లానింగ్) : 19 పోస్టులు

అసిస్టెండ్ డైరెక్టర్ (అర్కిటెక్ట్) : 8 పోస్టులు

అసిస్టెండ్ డైరెక్టర్ (ల్యాడ్ స్కేప్) : 1 పోస్టు

అసిస్టెంట్ డైరెక్టర్ (సిస్టెమ్) : 3 పోస్టులు

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) : 10 పోస్టులు

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : 3 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ (మినిస్టీరియల్) : 15 పోస్టులు

లీగల్ అసిస్టెంట్ : 7 పోస్టులు

ప్లానింగ్ అసిస్టెంట్: 23 పోస్టులు

అర్కిటెక్చరల్ అసిస్టెంట్: 9 పోస్టులు

ప్రోగ్రామర్ : 6 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్) : 104 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) : 67 పోస్టులు

సెక్షన్ ఆఫీసర్ (హార్టికల్చర్) : 75 పోస్టులు

నాయబ్ తహశీల్దార్: 6 పోస్టులు

జూనియర్ ట్రాన్స్ లేటర్: 6 పోస్టులు

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 6 పోస్టులు

సర్వేయర్: 6 పోస్టులు

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500 ఫీజు ఉంటుంది. దివ్యాంగ, మహిళ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.1500 ఫీజు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://dda.gov.in/

ALSO READ: Scholarship Scheme: ఇంటర్ సర్టిఫికెట్ ఉందా..? ఛలో ఈజీగా రూ.20,000 పొందండి, ఇదిగో సింపుల్ ప్రాసెస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×