Image Source(Instagram)
టాలీవుడ్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగను సెలబ్రిటీలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తాము సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈసారి సింగిల్ గా కనిపించి విష్ చేశారు.
Image Source(Instagram)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి సంక్రాంతి జరుపుకున్నాడు.
Image Source(Instagram)
బెయిల్ మీద బయటకు వచ్చిన బన్నీ.. తన కుటుంబంతో ఎంతో ఆనందంగా సంక్రాంతి జరుపుకున్నాడు.
Image Source(Instagram)
హీరో వరుణ్ సందేశ్ మరియు నటి వితికా తమ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు.
Image Source(Instagram)
స్టార్ హీరోయిన్ నయనతార.. తన భర్త పిల్లలతో సంక్రాంతి పండగ జరుపుకుంది.
Image Source(Instagram)
మంచు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణు కుటుంబంతో కలిసి ఈ సంక్రాంతి పండగ జరుపుకున్నాడు.
Image Source(Instagram)
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సైతం ఈ సంక్రాంతిని కుటుంబంతో జరుపుకున్నాడు.
Image Source(Instagram)
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు.
Image Source(Instagram)
మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. మంచు మనోజ్ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు.
Image Source(Instagram)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన భార్య లావణ్యతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు.
Image Source(Instagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార.. సంక్రాంతి పండగ విషెస్ చెప్తూ తన ఫోటోలను షేర్ చేసింది.
Image Source(Instagram)
అచ్చ తెలుగందం ఇషా రెబ్బ వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపింది.
Image Source(Instagram)
అందాల భామ శివాత్మిక రాజశేఖర్ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకుంది.
Image Source(Instagram)
యాంకర్ స్రవంతి ఇంట్లో సంక్రాంతి పండగ జరుపుకొని మేకప్ లేని లుక్ తో ప్రేక్షకులకు పొంగల్ విషెస్ చెప్పింది.
Image Source(Instagram)
హాట్ బ్యూటీ నభా నటేష్.. పూర్తిగా అచ్చ తెలుగు ఆడపడుచుల రెడీ అయ్యి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
Image Source(Instagram)
అందాల భామ శ్రద్దా శ్రీనాథ్ డాకు మహారాజ్ తో హిట్ అందుకొని హిట్ సంక్రాంతిని జరుపుకుంటుంది.