E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు కేవలం టీవీలో సీరియల్స్ ప్రోగ్రాంలో వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం కొత్త కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ఈ మధ్య డిఫరెంట్ కంటెంట్ తో వచ్చే సినిమాలన్నీ కూడా టీవీలలోకి రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా టీవీలలోకి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నారు.. అందుకే తెలుగు టీవీ చానల్స్ లకు టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది. వీకెండ్ మాత్రమే కాదు వీక్ లో ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి. ఈ గురువారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి వచ్చాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – వీడే

మధ్యాహ్నం 3 గంటలకు – NTR కథానాయకుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మిస్సమ్మ

ఉదయం 10 గంటలకు – పెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండోయ్ శ్రీవారు

సాయంత్రం 4 గంటలకు – మా ఆయన చంటి పిల్లాడు

రాత్రి 7 గంటలకు – సై

రాత్రి 10 గంటలకు – మజ్ను

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అప్పట్లో ఒకడుండేవాడు

ఉదయం 8 గంటలకు – ఆనంద్‌

ఉదయం 11 గంటలకు – అందరివాడు

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – శక్తి

రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ

రాత్రి 10 గంటలకు – ఆనంద్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పిట్టకథ

ఉదయం 9 గంటలకు – యమదొంగ

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

మధ్యాహ్నం 3 గంటలకు – విశ్వం

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి2

రాత్రి 9 గంటలకు – పరుగు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శుభవార్త

ఉదయం 10 గంటలకు – అబ్బాయి గారు అమ్మాయి గారు

మధ్యాహ్నం 1 గంటకు – దీవివాహా భోజనంబు

సాయంత్రం 4 గంటలకు – టక్కరి దొంగ

రాత్రి 7 గంటలకు – ఒకే కుటుంబం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3గంటలకు – ఏజంట్ విక్రమ్‌

రాత్రి 9 గంటలకు – పెల్లామా మజాకా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంటలకు – గోల్కొండ హైస్కూల్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రారాజు

ఉదయం 9 గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్ 2

మధ్యాహ్నం 12 గంటలకు – స్పైడర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఓ మై ఫ్రెండ్‌

సాయంత్రం 6 గంటలకు – గీతా గోవిందం

రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – MCA మిడిల్‌క్లాస్ అబ్బాయి

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×