Sridevi (Source: Instragram)
శ్రీదేవీ.. ఈ పేరు చెప్పడం కంటే జాబిలి అంటేనే వెంటనే గుర్తుకు పట్టేస్తారు.. డైరెక్టర్ రామ్ జగదీష్ మూడున్నర ఏళ్ల కష్టం తర్వాత తెరపై కనిపించిన చిత్రం కోర్ట్.
Sridevi (Source: Instragram)
నాచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించగా.. శ్రీదేవి, హర్ష రోషన్, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్ర పోషించిన చిత్రం ఇది.
Sridevi (Source: Instragram)
మార్చి 14న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోగా అటు ఈ సినిమాలో జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవి కూడా కుర్రాళ్ళ క్రష్ అయిపోయిందని చెప్పవచ్చు
Sridevi (Source: Instragram)
ఈమె అందానికి, నటనకి యువత మంత్రముగ్ధులు అయిపోయారు.
Sridevi (Source: Instragram)
ఇక ఈమె మునుపటి విషయాలను బయటకు తీయడం కోసం ఇంస్టాగ్రామ్ ఐడి నుండీ ఆమె పాత వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
Sridevi (Source: Instragram)
ఎక్కువగా పలు హిట్ సినిమాలలోని పాటలు, ట్రెండింగ్ పాటలకు, డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రీదేవి.
Sridevi (Source: Instragram)
మొత్తానికి అయితే శ్రీదేవి పాత ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత అందం ఇన్ని రోజులు ఎక్కడ దాగుందంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.