Kethika Sharma (Source / Instagram)
ఢిల్లీ బ్యూటీ కేతికశర్మ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
Kethika Sharma (Source / Instagram)
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో యాక్ట్ చేసింది.
Kethika Sharma (Source / Instagram)
నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది..
Kethika Sharma (Source / Instagram)
తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది..
Kethika Sharma (Source / Instagram)
బ్లాక్ అండ్ బ్లాక్ ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ సెల్ఫీ లు తీసుకుంది.
Kethika Sharma (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.