Ashika Ranganath (Source / Instagram)
హీరోయిన్ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు.
Ashika Ranganath (Source / Instagram)
తెలుగులో ఈమె రెండు, మూడు సినిమాలతో యూత్ క్రష్ అయ్యింది.
Ashika Ranganath (Source / Instagram)
గత ఏడాది నా సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
Ashika Ranganath (Source / Instagram)
సోషల్ మీడియాలో పద్దతిగా ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
Ashika Ranganath (Source / Instagram)
తాజాగా స్టైలిష్ లుక్ లో చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని అదిరిపోయే స్టిల్స్ ను ఇచ్చింది.
Ashika Ranganath (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..