Daksha Nagarkar(Source: Instagram)
ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన దక్ష నగార్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2007లో కన్నడ సినిమా భూగత తో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది ఈ చిన్నది.
Daksha Nagarkar(Source: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దక్ష తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది.
Daksha Nagarkar(Source: Instagram)
2015లో ఏకే రావు పీకే రావు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
Daksha Nagarkar(Source: Instagram)
పింక్ కలర్ లెహంగాలో చూపరుల దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. లెహంగా ట్రెడిషనల్ వేర్ అయినప్పటికీ అందాలు ఆరబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అని అనిపించేలా చేస్తోంది.
Daksha Nagarkar(Source: Instagram)
ఈ క్రమంలోనే ఒక ఈవెంట్ కి హాజరైన ఈమె ట్రెడిషనల్ గా ఉండే లెహంగా ధరించి అందరిని ఆకట్టుకుంది.
Daksha Nagarkar(Source: Instagram)
ఇక అలాగే హుషారు, బంగార్రాజు, రావణాసుర, లవ్ మీ, స్వాగ్ తదితర చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.