Regina Cassandra (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో , నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
Regina Cassandra (Source: Instragram)
ముఖ్యంగా సాయి ధరంతేజ్, సందీప్ కిషన్ తో పలు చిత్రాలలో చేసిన ఈమె ఈ ఇద్దరితో ఎఫైర్ రూమర్స్ కూడా ఎదుర్కొంది అని చెప్పవచ్చు.
Regina Cassandra (Source: Instragram)
అటు ఇద్దరూ కూడా ఆమె ప్రాణ స్నేహితురాలని కామెంట్లు చేయగా.. ఇప్పటికీ ఆ రూమర్స్ కాస్త బ్రేక్ పడ్డాయి.
Regina Cassandra (Source: Instragram)
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు బుల్లితెర షోలకి జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది.
Regina Cassandra (Source: Instragram)
ఇక మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వొలకబోస్తూ.. చూసే ఆడియన్స్ కి హీట్ పుట్టిస్తోందని చెప్పవచ్చు.
Regina Cassandra (Source: Instragram)
తాజాగా మరో ట్రెండీ ఔట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా కసాండ్రా.. ఇక్కడ గ్లామర్ తోనే ఫాలోవర్స్ కి చెమటలు పట్టిస్తోంది.