Divyabharathi (Source: Instagram)
హీరోయిన్ కావాలనే కలలు అందరికీ ఉన్నా చాలామంది కెరీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ప్రారంభమవుతుంది. అందులో దివ్యభారతి ఒకరు.
Divyabharathi (Source: Instagram)
‘ముప్పరిమనమ్’ అనే మూవీలో కనీసం క్రెడిట్ లేని పాత్రతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది దివ్యభారతి.
Divyabharathi (Source: Instagram)
2021లో జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన ‘బ్యాచిలర్’తో హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ.
Divyabharathi (Source: Instagram)
‘బ్యాచిలర్’ సినిమా ఆ రేంజ్లో ప్రేక్షకుల్లో రీచ్ సంపాదించిందంటే దానికి దివ్యభారతి కూడా కారణమే అని తన ఫ్యాన్స్ అంటుంటారు.
Divyabharathi (Source: Instagram)
ఆ మూవీలో దివ్యభారతి గ్లామర్ షోకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తనను క్రష్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నారు.
Divyabharathi (Source: Instagram)
‘బ్యాచిలర్’ తర్వాత దివ్యభారతికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన సోషల్ మీడియాపై ఫోకస్ పెరిగింది.
Divyabharathi (Source: Instagram)
తాజాగా సోషల్ మీడియాలో స్విమ్మింగ్ పూల్ పక్కన షార్ట్స్‌తో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Divyabharathi (Source: Instagram)
ఈ ముద్దుగుమ్మ తెలుగు డెబ్యూ కోసం తన తెలుగు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.