Eesha Rebba: తక్కువ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ ఈషా రెబ్బా.

తెలంగాణకు చెందిన ఈషా, దశాబ్దం కిందట చిత్ర సీమకు వచ్చింది.

మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ వస్తోంది. 2017 నుంచి 2021 వరకు కంటిన్యూ టాలీవుడ్‌కే పరిమితమైంది.

ఆ తర్వాత తమిళం, మలయాళం సిన్మాలు చేస్తూ వస్తోంది.

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఈ ఏడాది పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో వచ్చే ఏడాదిపై ఫోకస్ చేసింది.

ఈ క్రమంలో ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడింది.

రీసెంట్‌గా తనకు చెందిన ఫోటోలు నెట్టింట్లో అప్‌లోడ్ చేసింది.

హార్డ్‌కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎదురు చూపులు ఎవరికోసమంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.