Ivana (Source: Instragram)
ఇవానా.. అందానికి అందం, అంతకుమించి నటనతో ఆడియన్స్ ను ఒక్కసారిగా కట్టిపడేసింది. ప్రముఖ యంగ్ హీరో కం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Ivana (Source: Instragram)
ఇకపోతే ఈమె అసలు పేరు అలీనా షాజీ.. ఇవానాగా పేరు మార్చుకొని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Ivana (Source: Instragram)
2015 లో వచ్చిన రాణి పద్మిని సినిమాలో సహాయక పాత్ర పోషించిన ఈమె, 2012లో వచ్చిన మాస్టర్స్ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Ivana (Source: Instragram)
2016 లో వచ్చిన అనురాగ కరికిని వెల్లం సినిమాలో హీరో క్యారెక్టర్ కి కూతురుగా నటించి ఆకట్టుకుంది.
Ivana (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ లవ్ టుడే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Ivana (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న ఇవానా తాజాగా మరో ట్రెండీ ఔట్ఫిట్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈమె అందం చూసి అబ్బబ్బ నీ అందం ముందు ఎంతటి వారైనా దిగదుడిపే ఇవానా అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.