Ivana (Source Instragram)
అలీనా షాజీ అలియాస్ ఇవానా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్, మలయాళం భాషా చిత్రాలలో ఎక్కువగా పనిచేస్తూ.. అక్కడ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Ivana (Source Instragram)
ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా వచ్చిన లవ్ టుడే 2022 నవంబర్ 25న తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
Ivana (Source Instragram)
2018లో తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీ అనే సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ లవ్ టుడే సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Ivana (Source Instragram)
ఇవాళ 2012లోనే బాల నటిగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేయడం గమనార్హం. సహాయ నటిగా 2015 లో వచ్చిన రాణి పద్మిని అనే సినిమాలో నటించినది.
Ivana (Source Instragram)
ఇక అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈమధ్య సోషల్ మీడియాలో కూడా మరింత బిజీగా ఉంటుంది. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో అభిమానులను అలరిస్తోంది.
Ivana (Source Instragram)
ఇక తాజాగా బుల్లి గౌన్ ధరించి బార్బీ బొమ్మలా మారిన ఈమెను చూసి కొంతమంది బాపు బొమ్మలా ఉంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.