Shruti Haasan (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ..' అనగనగా ఓ ధీరుడు' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Shruti Haasan (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా సక్సెస్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ఇక చివరిగా 'సలార్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అడివి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ చిత్ర బృందంతో వచ్చిన విభేదాల కారణంగా సడన్గా సినిమా నుండి తప్పుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ సినిమా షెడ్యూల్స్ లో భాగంగా బిజీగా మారిపోయింది.
Shruti Haasan (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తున్న శృతిహాసన్.. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో మరొకసారి ఆకట్టుకుంది.
Shruti Haasan (Source: Instragram)
సాధారణంగా ప్రపంచంలో ఇన్ని రంగులు ఉన్నా తనకు మాత్రం బ్లాక్ అంటేనే ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తోంది శృతిహాసన్ అందులో భాగంగానే ప్రతిసారి కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లోనే ఫోటోలు షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.