Jacqueline Fernandez (Source: Instragram)
ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Jacqueline Fernandez (Source: Instragram)
గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేస్తున్న ఈమె అక్కడ రకరకాల మేకోవర్‌లో కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించింది.
Jacqueline Fernandez (Source: Instragram)
అంతేకాదు తన చేతిలో భిన్నవిభిన్నమైన ఆకారాలతో డిజైన్ చేసిన క్లచ్‌లను పట్టుకుని.. వాటి ఆకృతులతోనే కాదు ధరలతో కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక ఇప్పుడు మళ్లీ మరింత గ్లోయీ గా కనిపిస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తోంది. తన అందంతోనే కాదు తన డ్రెస్ సెన్స్ తో కూడా అలరించింది.
Jacqueline Fernandez (Source: Instragram)
తాజాగా ముదురు గులాబీ రంగు డ్రెస్ ధరించి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఈమెను చూసిన ఆడియన్స్ నీ అందం చూస్తే మతులు పోతున్నాయి.. నీ అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.