E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Day 60 Promo 3: బాస్తొమ్మిదో వారంకు చేరుకుంది. వారం కెప్టెన్సీకి పోరు జరుగుతుంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్కోసం బిగ్బాస్సీక్రెట్టాస్క్అంటూ రెబల్స్ని చేశాడు. మరికొందరి గ్రూపులుగా విడదీసి గేమ్ఆడమన్నారు. గ్రూపులో ఒక్కక్కరిగా ఆడిస్తూ వారికి సెవింగ్పవర్ఇస్తున్నారు. ఎవరికి వారికి ఇవ్వకుండ ఒక్కటే పవర్ని అందరికి మార్చి మార్చి ఇస్తూ ట్విస్ట్పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన కెప్టెన్సీ పోరులో ఆరెంజ్ టీం (తనూజ, ఇమ్మాన్యుయేల్‌, రాము రాథోడ్, గౌరవ్‌) గెలుస్తూ వచ్చింది.

వరుసగా ఆరెంజ్ టీం విన్

నిన్న జరిగిన రెండు లెవెల్లోనూ ఆరేంజ్టీం గెలిచి దూకుడు మీద ఉందిఅయితే నేటి ఎపిసోడ్లో కెప్టెన్సీ వార్కి సంబంధించి మరిన్ని టాస్క్జరగనున్నాయి. వీటికి సంబంధించిన ప్రొమోలను బిగ్బాస్షేర్ చేస్తూ ఆసక్తి పెంచుతుంది. తాజాగా మూడో ప్రోమో విడుదలైంది. కాగా మొదటి రౌండ్ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. రెండో రౌండ్తనూజ గెలిచింది. గెలిచిన కంటెస్టెంట్కెప్టెన్సీ కంటెండర్అవ్వడమే కాకుండ రెబల్స్ఎలిమినేషన్నుంచి సేవ్అవ్వడానికి వారి గ్రీన్బ్యాడ్జ్ఇచ్చాడు. అయితే మొదట ఇమ్మాన్యుయేల్కి ఇచ్చాడు. తర్వాత గెలిచిన తనూజకి గ్రీన్బ్యాడ్జ్వెళ్లింది.

గ్రీన్ బ్యాడ్జ్ కోసం గొడవ

అయితే గ్రీన్బ్యాడ్జ్టీంలో ఒకరికి ఇవ్వాలని బిగ్బాస్ఆదేశించినట్టు తెలుస్తోందిఅయితే బ్యాడ్జ్ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆరేంజ్టీం మధ్య వార్ జరిగింది. గ్రీన్ బ్యాడ్జ్ నాకు కావాలంటూ గౌరవ్డిమాండ్చేశాడు. తనకు ఇస్తే తాను కెప్టెన్సీ నుంచి అవుట్అవుతానని ఇమ్మాన్యుయేల్అంటున్న నాకు బ్యాడ్జ్కావాలని పట్టుబట్టాడు గౌరవ్‌. మీరిద్దరు ఫస్ట్టూ గేమ్స్ఆడి సేవింగ్పవర్గెలిచారు. మీరు సేఫ్జోన్లో ఉండాలి.. నేనే మాత్రం రిస్క్తీసుకోవాలా? నేను రిస్క్చేయనని గౌరవ్‌. ఇమ్మాన్యుయేల్రెండు రోజుల నేను కష్టపడుతున్నా.. నేను మనిషినే అంటాడు.

రెబల్స్ తో సీక్రెట్ వార్

గౌరవ్అల్రేడీ రిస్క్లో ఉన్నాడు.. తాను డిసైడర్కాబట్టి పవర్తనకే కావాలని ఇమ్మూ మొండికేశాడు. రిస్క్తీసుకో అని, తాను కంప్రమైజ్అవ్వనని గౌరవ్తేల్చి చెప్పాడు. కంప్రమైజ్అయ్యాడు కదా అన్న అని రాము అంటున్న మాటలు చూస్తుంటే ఇమ్మాన్యుయేల్గౌరవ్ని కెప్టెన్సీ వార్నుంచి తప్పుకొమని చెప్పినట్టు తెలుస్తోందికాగా ఈ కెప్టెన్సీ టాస్క్ ల్లో బిగ్ బాస్ దివ్య, సుమన్ లను రెబల్స్  చేసి వారి చేత సీక్రెట్ టాస్క్ లు ఆడిస్తున్నారు. అలా తమకు ఇచ్చిన టాస్క్ లను సీక్రెట్ ఆడేస్తూ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒక్కొక్కరిని తొలగిస్తున్నారు. మొదట కళ్యాణ్ ని తొలగించారు. ఆ తర్వాత నిఖిల్ ని, నెక్ట్స్ సాయిలను కెప్టెన్సీ పోరు నుంచి తొలగించారు.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×