WPL Retention 2026 : WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరుగనున్నది. ఈ వేలానికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్మృతి మంధా, రిచా ఘోష్, ఫెర్రీ, శ్రేయాంక లను రిటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్ జోత్, కమలిని, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జెమీమా, షఫాలీ వర్మ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్ ని రిటైన్ చేసుకుంది. ఇక యూపీ వారియర్స్ జట్టు శ్వేతా సెహ్రావత్.. గుజరాత్ జట్టు ఆష్లీ గార్డ్ నర్, బెత్ మూనీ లను రిటైన్ చేసుకున్నాయి.
యాస్తికా బాటియా, అమన్ దీప్ కౌర్, క్లో ట్రయాన్, సంస్కృతి గుప్త, సజీవన్ సజన, సైకా ఇషాక్, జింటిమణీ కలిత, సత్యమూర్తి కీర్తన, అక్షితా మహేశ్వరి, పరుణికా సిసోడియా, పూజా వస్త్రాకర్, అమేలియా కెర్, నదీన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్.
నుజాత్ పర్వీన్, సబ్బినేని మేఘన, కనికా అహుజా, రాఘవి బిస్త్, స్నేహ్ రానా, ఆశా శోభ, ఏక్తా బిప్త్, వీజే జోషిత, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, డాని వ్యాట్ హాడ్జ్, చార్లీ డీన్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహమ్ సోఫీ డివైన్, సోఫీ మొలినక్స్ జార్జీయా వారేహమ్, కేట్ క్రాస్.
తానియా భాటియా, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, శిఖా పాండే, మిన్ను మణీ, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శ్రీచరణీ, రాధా యాదవ్, మెగ్ లానింగ్, సారా బ్రైస్, అలిన్ క్యాప్సే, బెస్ జొనాసిన్.
హర్లీన్ డియోల్, భారతీ పుల్మారీ, దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్, మన్నత్ కశ్యప్, సయాలీ సత్ ఘరే, కశ్వీ గౌతమ్, తనుజా కన్వర్, మేఘనా సింగ్, ప్రళాళిక నాయక్, ప్రియా విశ్రా, షబ్నమ్ షకిల్, లిచ్ ఫీల్డ్, బెత్ మూనీ, లారా వోల్వర్ట్, డియోండ్రా డాటిన్, డేనియల్ గిబ్బన్.
యూపీ వారియర్స్
ఉమా ఛెత్రి ఆరుషి గోయల్, పూనమ్ ఖెన్మార్, దినేశ్ వ్రింద, కిరన్ నవగిరె, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, రాజేవ్వరి గైక్వాండ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చిన్నెల్లి హెన్రీ, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారీస్, అలా కింగ్ చమరి ఆటపట్టు తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.
అయితే వాస్తవానికి WPL ఇంకా ప్రకటించబడలేదు. సీజన్ ప్రస్తుతం ఫిబ్రవరి 14, 2026న ప్రారంభం కావాల్సి ఉంది. ఫైనల్ మార్చి 15, 2026న జరగనుంది. నవంబర్ 27, 2025న న్యూఢిల్లీలో మెగా వేలం జరుగనుంది. మ్యాచ్ ప్రారంభం ఫిబ్రవరి 14, 2026 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 15, 2026న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. అయితే వేదికలు వడోదర, ముంబైలలో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియా క్రీడాకారులు.. WPL లో కూడా సత్తా చాటుతారని ఆశిద్దాం.
🚨FULL LIST OF WPL RETENTIONS 🚨
RCB – Mandhana, Perry, Richa, Shreyanka.
MI – Harmanpreet, Nat Sciver, Hayley, Amanjot, Kamalini.
DC – Jemimah, Shafali, Kapp, Sutherland, Prasad.
GG – Ash Gardner, Beth Mooney.
UPW – Shweta Sehrawat. pic.twitter.com/tJIXGFMhNI
— Tanuj (@ImTanujSingh) November 6, 2025