Jacqueline Fernandez (Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించి, ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఈమె శ్రీలంకకు చెందినవారు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికయింది. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.
Jacqueline Fernandez (Source: Instragram)
సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. శ్రీలంకలో కొంతకాలం టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఒక 2011లో ఈమె నటించిన మర్డర్ 2 సినిమా ద్వారా మొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయం కావడంతో ఈమెకు అవకాశాలు భారీగా వచ్చి పడ్డాయి.
Jacqueline Fernandez (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి, ఆ అవకాశాలతో పాటు అవార్డులు కూడా అందుకున్న ఈమె.. మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే.
Jacqueline Fernandez (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి అందాలతో బ్లాస్ట్ చేసేసింది.