Jacqueline Fernandez (Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గ్లామర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
Jacqueline Fernandez (Source: Instragram)
ఈమధ్య కాలంలో ట్రెండీ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ భిన్న విభిన్నమైన వస్త్రధారణతో అలరిస్తోంది.
Jacqueline Fernandez (Source: Instragram)
అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై తన వస్త్రధారణతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక మొన్న జీ అవార్డ్స్ లో కూడా చాలా కొత్తగా కనిపించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా సముద్రపు ఒడ్డున.. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో జలకన్యను తలపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ముఖ్యంగా ఈమె ఇచ్చిన లుక్స్ కి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. నిజంగా జలకన్య ఈమె రూపంలో వచ్చిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.