Pragya Jaiswal ( Source / Instagram)
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంది. బాలయ్య సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.. వీరి కాంబోలో వచ్చిన మూవీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి..
Pragya Jaiswal ( Source / Instagram)
కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
ఇక రీసెంట్ ఈ భామ బాలకృష్ణ సరసన 'డాకు మహారాజ్' సినిమాలో నటించింది.. ఈ మూవీ కూడా హిట్ అవడంతో ప్రగ్యా కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. గ్లామర్ డోస్ పెంచుతూ వరుసగా ఫోటోషూట్ లో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో ఎంత క్యూట్ గా ఉందో ఓసారి ఇటు లుక్కేసుకోండి..
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. జీ సినీ అవార్డుల కోసం స్టైలీష్‌గా రెడీ అయింది. బాడీ పార్ట్స్ కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది.