Jyoti Poorvaj (Image Source: Instagram)
జ్యోతి పూర్వాజ్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. సరే జ్యోతి పేరు తెలియకపోతే జగతి ఆంటీ అనండి. సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది.
Jyoti Poorvaj (Image Source: Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి ఆంటీ అనే పాత్రతో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ జ్యోతి.
Jyoti Poorvaj (Image Source: Instagram)
ఆ సీరియల్ అయిపోయేంతవరకు కూడా తెలియదు జ్యోతి ఇన్స్టాగ్రామ్ లో చేసే అందాల రచ్చ గురించి. ఒక్కసారి అమ్మడి అందాల ఆరబోత చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు.
Jyoti Poorvaj (Image Source: Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించే మన జగతి ఆంటీనే ఈమె అని షాక్ అయ్యారు.
Jyoti Poorvaj (Image Source: Instagram)
తెలుగు డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న జ్యోతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Jyoti Poorvaj (Image Source: Instagram)
ఇక సోషల్ మీడియాలో జ్యోతి ఏ ఫోటో పెట్టినా నిమిషాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది.
Jyoti Poorvaj (Image Source: Instagram)
తాజాగా జ్యోతి పూర్వాజ్ క్యాజువల్ ట్రెడిషనల్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. షూట్ అయ్యిపోయిందని తెలుపుతూ.. ఆ ఫోటోలను షేర్ చేసింది.
Jyoti Poorvaj (Image Source: Instagram)
ఇక ఈ ఫోటోలలో కూడా జ్యోతి అందం మాములుగా లేదు. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.