BigTV English

SA VS NZ: ఇదెక్కడి రూల్ రా.. ఫీల్డింగ్ చేసిన కోచ్ !

SA VS NZ: ఇదెక్కడి రూల్ రా.. ఫీల్డింగ్ చేసిన కోచ్ !

SA VS NZ: క్రికెట్ లో చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని…రచిన్ రవీంద్రకు గాయాలు అయిన సంఘటనలు కొన్ని అయితే… మరికొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. పాకిస్తాన్ ప్లేయర్లు ఫీల్డింగ్ చేసేటప్పుడు పాంట్స్.. ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. అయితే తాజాగా… ఫీల్డింగ్ కోచ్… కాస్త.. అంతర్జాతీయ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసేసాడు. ప్లేయర్ స్థానంలో నేరుగా రంగంలోకి ఫీల్డింగ్ వచ్చేసాడు కోచ్. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా.. మారడం జరిగింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్… న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో జరిగింది.


Also Read: Nitish Kumar Reddy: సిక్స్ ప్యాక్ తో షేక్ చేస్తున్న నితీష్ కుమార్..హీరోలు కూడా పనికిరారు !

ఈ వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన… ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండ్లోకి వచ్చి ఫీల్డింగ్ చేయడం జరిగింది. గాయపడిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ స్థానంలో… ఫీల్డింగ్ చేశాడు. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా t20 టోర్నమెంట్ సందర్భంగా… చాలామంది సౌత్ఆఫ్రికా ఆటగాళ్లందరూ… ఆ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లారు. దీంతో ఈ అంతర్జాతీయ మ్యాచ్ కు… చాలామంది ప్లేయర్లు దూరంగా ఉండడం జరిగింది. దీంతో 13 మందితోనే… పాక్ పర్యటనకు వెళ్ళింది సౌత్ ఆఫ్రికా టీం. 2024 సంవత్సరంలో కూడా.. జెపి డుమిని కోచ్ గా ఉండి… ఫీల్డింగ్ చేయడం జరిగింది. ఇక లేటెస్ట్… ఇదే సౌత్ ఆఫ్రికా కోచ్… సరిగ్గా అలాంటి పనే చేసి వైరల్ గా మారాడు. ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ వర్సెస్… సౌత్ ఆఫ్రికా మధ్య… జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది.


సౌత్ ఆఫ్రికా జట్టు పైన ఏకంగా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే పది వికెట్లు నష్టపోయిన… సౌత్ ఆఫ్రికా నిర్నిత 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని… 48.4 లోనే పూర్తి చేసింది న్యూజిలాండ్. దీంతో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. ఇప్పటికే నిన్న జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్.. ఇవాళ విజయం సాధించింది. అయితే నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్ లో… న్యూజిలాండ్ ఆల్రౌండర్… రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ బ్యాటర్ కొట్టిన క్యాచ్ను అందుకోబోయి… ముఖానికి దెబ్బ తగిలించుకున్నాడు రచిన్ రవీంద్ర. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి ఆపరేషన్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రవీంద్ర గాయం తీవ్రతరం అయితే చాంపియన్స్ ట్రోఫీ అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు కూడా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Matthew Breetzke: వన్డేలో చరిత్ర సృష్టించిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్.. LSG కి ఇక పండగే!

 

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×