BigTV English

Ramya Moksha: పచ్చళ్ళ పాప ఆమెపై పగబట్టేసింది, వామ్మో ఒక్క రోజులో ఇన్ని స్ట్రాటజీలా?

Ramya Moksha: పచ్చళ్ళ పాప ఆమెపై పగబట్టేసింది, వామ్మో ఒక్క రోజులో ఇన్ని స్ట్రాటజీలా?

Ramya Moksha: బిగ్ బాస్ సీజన్ 9 ఆరో వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఆరువ వారం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఆల్మోస్ట్ హౌస్ మెంట్స్ అందరు మొహాలు వీక్షకులకు అలవాటైపోయాయి. అటువంటి తరుణంలో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోపలికి బిగ్ బాస్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురిలో ఇద్దరు కామనర్స్ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యారు. వారు మరెవరో కాదు దువ్వాడ మాధురి మరియు రమ్య మోక్ష.


అలేఖ్య చిట్టి పికిల్స్ గట్టిగా మాట్లాడుకుంటే ఇవి కేవలం పచ్చళ్ళు కాదు ఒక బ్రాండ్ అని చెప్పాలి. మన సోషల్ మీడియా జనులకు ఒక కొత్త విషయం దొరికితే చాలు దాన్ని పట్టుకొని సాగదీస్తూ ఉంటారు. అలానే అలేఖ్య చిట్టి పికిల్స్ ను బాగా పాపులర్ చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ముగ్గురు సిస్టర్స్ ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళ ముగ్గురిలో ఒక సిస్టర్ ఒక కస్టమర్ తో మాట్లాడిన విధానం బయటకు లీక్ అయింది. అక్కడితో వీళ్ళని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తరువాత స్వయాన ఆవిడ క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్లీ వీళ్ళ బిజినెస్ మొదలుపెట్టారు.

మోక్ష రమ్య టార్గెట్

అలేఖ్య చిట్టి పికిల్స్ మోక్ష రమ్య బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. వార్తలు నిజం అయిపోయాయి. అయితే వచ్చిన మొదటి రోజే రమ్య స్ట్రాటజీలు మొదలుపెట్టింది.


బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, రమ్య భరణి గారి పాదాలకు నమస్కారం చేసే పని చేసింది. అతనితో మాట్లాడుతున్న తరుణంలో భరణి గేమ్స్ పార్ట్నర్ అయిన దివ్య నిఖిత ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అనే డిస్కర్షన్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అక్కడితో దివ్య మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రమ్యకు ఉంది.

అదే కారణం 

అయితే ఈ వారం నామినేషన్ చేసే అవకాశం వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో వచ్చిన వాళ్ళకి ఉంది కాబట్టి. రమ్య మోక్ష ఆల్రెడీ దివ్య నికితను నామినేట్ చేయడానికి ఫిక్స్ అయిపోయింది. నీకు కారణం భరణి గురించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మాత్రమే.

మరోవైపు దువ్వాడ మాధురి, మోక్ష రమ్య ఇద్దరు కలిసి హౌస్ లో ఎవరిని నామినేట్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు. అలానే నేను మొదటి వారం నుంచే నామినేషన్ లో ఉంటాను అని ఫిక్స్ అయ్యే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాను అనే క్లారిటీ కూడా మోక్ష రమ్య ఇచ్చేసింది. అసలు వీళ్ళు మనకు కాంపిటేషన్ ఆ అనే మాట కూడా దువ్వాడ మాధురి తో అన్న వీడియో 24 హౌర్స్ లైవ్ వీడియోలో కనిపించింది.

Also Read: Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి

Related News

Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? గమనించారా?

Bigg Boss 9 promo: ఫైవ్ మినిట్స్ చాట్ పాప ఫ్లాట్ , ఇమ్ము కొత్త లవ్ ట్రాక్ ఈసారి చెన్నై పాపతో

Divvala – Duvvada: పెళ్లి కాకుండానే దివ్వల.. ‘దువ్వాడ’ మాధురి ఎలా అయ్యింది? బిగ్ బాస్‌లో ఇది గమనించారా?

Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి

Bigg Boss 9 Promo: మొదలైన నామినేషన్స్ రచ్చ.. ఎలిమినేషన్ వారి చేతుల్లోనే!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×