Jyotika (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.
Jyotika (Source: Instragram)
ఇక ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ మరొకవైపు తన భర్త చేస్తున్న చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయింది.
Jyotika (Source: Instragram)
అంతేకాదు ఇటీవల సినీ సెలబ్రిటీలను పిలిచి తమ ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Jyotika (Source: Instragram)
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఈమె తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేసింది. అంతేకాదు వీరి విందు మెచ్చుకున్న సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Jyotika (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె రోజుకొక ఫోటో షూట్ షేర్ చేస్తూ అల్లరిస్తోంది.
Jyotika (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా తన పెట్ డాగ్ పై ప్రేమ వొలకబోస్తున్న ఈమె.. తాజాగా ధరించిన ఔట్ ఫిట్ చూస్తే మాత్రం నిజంగా అభిమానులను మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు.