Kayadu Lohar (Source: Instragram)
కాయాదు లోహర్.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో కన్నడలో వచ్చిన మొగిల్ పేట అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Kayadu Lohar (Source: Instragram)
ఆ తర్వాత మలయాళంలో పాథోన్పథం నూట్టండు అనే సినిమాలో నటించి, ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేశారు.
Kayadu Lohar (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో పల్లవి పాత్రలో నటించి, తన అందంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.
Kayadu Lohar (Source: Instragram)
ఈ సినిమా తర్వాత పలు అవకాశాలు అందుకుంటున్న ఈమె మరొకవైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా మారిపోయింది.
Kayadu Lohar (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా ఒక టికెట్ తన భవిష్యత్తును చెప్పేసింది. అంటూ ఆ టికెట్ ను కూడా షేర్ చేసింది.
Kayadu Lohar (Source: Instragram)
ఇక అందులో "మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ త్వరలోనే లభించనుంది" అంటూ ఆ టికెట్ పైన ఉన్న విషయాన్ని ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఈ విషయం చూసి త్వరలోనే మీరేదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.