E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వాటిని మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వాటిని మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీల్లోకి సినిమాలు వస్తూనే ఉంటాయి .. ఈమధ్య కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతుండడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలను ప్రసారం. ఒకప్పుడు వీకెండ్ సినిమాలు కొత్తవి వచ్చేవి కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక చానల్లో సినిమాలు కొత్తవి వస్తుంటాయి. ఈ బుధవారం కూడా కొత్త కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి ప్రసారం కాబోతున్నాయి. మరి ఇవాళ ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – బృందావనం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అభిషేకం

ఉదయం 10 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా

మధ్యాహ్నం 1 గంటకు – వీరబధ్ర

సాయంత్రం 4 గంటలకు – ఓయ్‌

రాత్రి 7 గంటలకు – సరదా బుల్లోడు

రాత్రి 10 గంటలకు – అంతఃపురం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – జోష్‌

ఉదయం 11 గంటలకు – ఆవారా

మధ్యాహ్నం 2 గంటలకు – షాపింగ్‌మాల్‌

సాయంత్రం 5 గంటలకు – మారి2

రాత్రి 8 గంటలకు – కింగ్ ఆఫ్ కొత్త

రాత్రి 10 గంటలకు – జోష్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 9 గంటలకు – సత్యం సుందరం

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ

మధ్యాహ్నం 3 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

సాయంత్రం 6 గంటలకు – ధమాకా

రాత్రి 9 గంటలకు – సీతారామం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంధం

ఉదయం 10 గంటలకు – మాతృదేవత

మధ్యాహ్నం 1 గంటకు – దీర్ఘ సుమంగళీ భవ

సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ

రాత్రి 7 గంటలకు – కార్తీక దీపం

రాత్రి 10 గంటలకు – భామా కలాపం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – జోరుగా హుషారుగా

రాత్రి 10.30 గంటలకు – కలిసి నడుద్దాం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – భోళా శంకర్‌

సాయంత్రం 4.30 గంటలకు – పంచాక్షరి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఆనంద నిలయం

ఉదయం 9 గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తీకేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – భగీరథ

సాయంత్రం 6 గంటలకు – చక్రం

రాత్రి 9 గంటలకు – నకిలీ

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – మన్యం పులి

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×