Bigg Boss 9 Telugu : ప్రస్తుతం ఎవరి నోట చూసినా బిగ్ బాస్ పేరు వినిపిస్తూనే ఉంది.. గత సీజనతో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 9 వ వారం నామినేషన్స్ హీటేక్కించాయి. అందరూ స్ట్రాంగ్ కంటిస్టెంట్లు రావడంతో ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ఆసక్తి జనాల్లో కూడా మొదలైంది. ఇప్పటివరకు ఒక ఎత్తు ఇక మీదట నుంచి విన్నర్ రేసులోనే కొనసాగాలని కంటెస్టెంట్లు కూడా టాస్కులలో విజృంభిస్తున్నారు.. ఏడోవారం హౌస్ నుంచి బయటకు వెళ్లిన భరణి మళ్లీ ఎనిమిదో వారంలో హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే భరణికి నాగబాబు సపోర్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడే మో ఈయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే భరణి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్తాడు అన్నది జనాల్లో మెదులుతున్న ప్రశ్న.. మరి ఆయన ఏ పార్టీ కండువను కప్పుకుంటాడో ఒకసారి తెలుసుకుందాం..
బిగ్ బాస్ భరణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుసగా సీరియల్ నటుడు ఈయన.. పెద్దగా కనిపించని ఈ నటుడు బిగ్ బాస్ లో దర్శనమిచ్చాడు. దాదాపు 7 వరల్డ్ పాటు హౌస్ లో కొనసాగినయినా ఏడో వారం అనూహ్యంగా ఎలిమినెట్ ఈ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. హౌస్ లో ఉన్నందుకు గాని మంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు.. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చాడు. భరణి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ లో పెద్ద రచ్చలే జరుగుతున్నాయి. అయితే ఈ నాగబాబు సపోర్టు పూర్తిగా ఉంది అని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. ఈయన వెనకాల ఒక పెద్ద ఫ్యామిలీ హీరో ఉండడంతో అందరూ భరణి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం భరణి మంచి పొలిటిషియన్ అవుతాడని నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ భరణి శంకర్ కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్టు ఉందన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులని చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత భరణికి సపోర్టుగా నాగబాబు నిలిచారు. అయితే భరణి మళ్లీ హౌస్ లోకి వెళ్లి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అవేంటంటే భరణి నాగబాబుకి మంచి స్నేహితుడు కాబట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే అతని క్రేజ్ మారిపోతుంది. అయితే ఒకవేళ నాగబాబు మాట విని జనసేనలోకి ఆయన ఎంట్రీ ఇస్తాడేమో అని ఓ వార్త ఇండస్ట్రీలో తెగ వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే ఆయన పొలిటికల్ కెరీర్ మంచి పీక్స్ లో వెళ్తుందని టాక్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నిజంగానే పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇస్తారా లేదా అన్నది తెలిసే అవకాశం ఉంది..