Keerthy Suresh (Source: Instragram)
మహానటి కీర్తి సురేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.
Keerthy Suresh (Source: Instragram)
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేష్.. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది.
Keerthy Suresh (Source: Instragram)
దసరా సినిమాలో డీ గ్లామర్ పాత్ర పోషించి మెప్పించింది కూడా. సర్కారు వారి పాట సినిమాలో తొలిసారి గ్లామర్ ప్రదర్శన చేసి అలరించింది.
Keerthy Suresh (Source: Instragram)
ఇప్పుడు వివాహం తర్వాత బాలీవుడ్ లో బేబీ జాన్ అంటూ అడుగు పెట్టింది కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
Keerthy Suresh (Source: Instragram)
ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Keerthy Suresh (Source: Instragram)
తాజాగా సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ.. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.