Keerthy Suresh (Source: Instagram)
మహానటి కీర్తి సురేష్ ఒక్క సినిమాతో నేషనల్ స్థాయి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.
Keerthy Suresh (Source: Instagram)
నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్.. హీరోయిన్ గా అవతరించక ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
ఇక తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ తట్టిల్ తో గత ఏడాది ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ, తమ వివాహాన్ని రెండు సాంప్రదాయ పద్ధతులలో చేసుకున్నారు.
Keerthy Suresh (Source: Instagram)
ఒక గత కొద్ది రోజుల క్రితం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్న కీర్తి సురేష్, తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన పెళ్లి ఫోటోలను కూడా పంచుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
ఈ ఫోటోలలో కీర్తి సురేష్ చాలా కొత్తగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Keerthy Suresh (Source: Instagram)
వైట్ కలర్ ఫ్రాక్ లో రోజా పూలు పట్టుకొని గార్డెన్ లో చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా తన భర్త చేయి పట్టుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.