Keerthy Suresh (Source: Instagram)
‘మహానటి’ సినిమాతో ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేశ్.. తాను సింగిల్ కాదని ముందు నుండి చెప్తూనే ఉంది.
Keerthy Suresh (Source: Instagram)
మామూలుగా ఇతర హీరోయిన్స్ లాగా కీర్తి సురేశ్‌పై ప్రేమకు సంబంధించిన రూమర్స్ ఎప్పుడూ రాలేదు.
Keerthy Suresh (Source: Instagram)
ఎందుకంటే కీర్తి సురేశ్ అసలు సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక వ్యక్తితో ప్రేమలో ఉందనే విషయం బయటపడిన తర్వాత అందరికీ అర్థమయ్యింది.
Keerthy Suresh (Source: Instagram)
ఆంటోనీ తట్టిల్ అనే బిజినెస్ మ్యాన్‌తో దాదాపు 15 ఏళ్లుగా రిలేషన్లో ఉంది కీర్తి సురేశ్.
Keerthy Suresh (Source: Instagram)
తను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఆంటోనీ గురించి ఎక్కువగా ప్రేక్షకులకు తెలియలేదు.
Keerthy Suresh (Source: Instagram)
కీర్తి సురేశ్ కూడా ఆంటోనీ గురించి ఎప్పుడూ ఎక్కడా రివీల్ చేయలేదు.
Keerthy Suresh (Source: Instagram)
గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత కీర్తి సురేశ్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలు బయటికొచ్చాయి.
Keerthy Suresh (Source: Instagram)
ఎలాగో బయటికొచ్చాయి కాబట్టి దాచి లాభం లేదనే ఉద్దేశ్యంతో తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యింది కీర్తి సురేశ్.
Keerthy Suresh (Source: Instagram)
పెళ్లయిన వెంటనే పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి.
Keerthy Suresh (Source: Instagram)
పెళ్లి ఫోటోల్లో చూసిన తర్వాతే అసలు కీర్తి సురేశ్ భర్త ఎలా ఉంటాడు అనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది.
Keerthy Suresh (Source: Instagram)
పెళ్లి అయిన ఇన్నాళ్ల తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా తన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలను బయటపెట్టింది కీర్తి.
Keerthy Suresh (Source: Instagram)
తాజాగా తమ సంగీత్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరించింది కీర్తి సురేశ్.