Kriti Kharbanda (Source: Instragram)
కృతి కర్బంద.. తెలుగుతో పాటు సౌత్ సినీ భాషలలో నటించి, తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది. తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన బోణీ అనే చిత్రం ద్వారా తన నటన ప్రస్తానాన్ని ప్రారంభించింది.
Kriti Kharbanda (Source: Instragram)
ఇక తర్వాత 2010లో వచ్చిన చిరు అనే కన్నడ చిత్రం ద్వారా అక్కడ కూడా తన నటనతో ఆకట్టుకున్న ఈమె.. 2011లో అలా మొదలైంది అనే సినిమాలో అతిథి పాత్ర పోషించింది.
Kriti Kharbanda (Source: Instragram)
ఇక తర్వాత తెలుగులో పలు చిత్రాలు చేసింది కానీ ఒంగోలు గిత్త సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Kriti Kharbanda (Source: Instragram)
2015లో చివరిగా బ్రూస్లీ అనే తెలుగు సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ.. అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది.
Kriti Kharbanda (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా మరో గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది కృతికర్బంద.
Kriti Kharbanda (Source: Instragram)
అందులో వంగి మరీ ఫోటోలకు ఫోజులిస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.